ఈది ఒక 8th క్లాస్ love story friends ఇది ఒక రియల్ లవ్ స్టోరీ ఆ వయసులో వున్నా వారికి చదువు లేదా అట్టలు తప్ప ఎటువంటి ఆలోచనలు రావ్ అది మీకు కొడ తెలిసే ఉంటుంది. ఆమె మనుసులోకి చిన్నవయసులోనే చిగురించిన ఓ చిన్న ప్రేమ కథ. ఒక్క అమ్మాయి జీవితంలో వేసవి కాలంలో ఎండిపోయిన చెట్లు చిగురించే విధముగా ఓ చిన్నరి జీవితం లో ఒక ప్రేమ చిగురించింది. అది ఏవిధముగా మొదలైందో చూదాం ! అది ఓ చిన్న పల్లెటూరు అక్కడ పచ్చని వారి చేలల్లో చిరు పాటలు పడుతూ తిరిగే కోయిలల గానాలతో. ఎటుచూసినా పచ్చని పైరు పొలాలలో ఆడుకుంటున్న పక్షుల సందళ్ళ తో చెంగు చెంగు న ఎగురుతున్న పంట కాలువలలో చేపలు సంవళ్ళ తో. ఉదయానే పోదు పొడిచే వారి కంకి సువాసనలతో ఎంతో సంతోషంగ ఉంది ఆ వూరు అది ఒక్క చిన్న పల్లెటూరు. ఆ చిన్న పల్లెటూరులో ఏ ఎటువంటి స్కూల్ లేని క...
Indian poultry farming