Skip to main content

ఈది  ఒక  8th   క్లాస్ love story 

friends ఇది ఒక రియల్ లవ్ స్టోరీ 

         ఆ వయసులో వున్నా వారికి  చదువు లేదా అట్టలు  తప్ప  ఎటువంటి ఆలోచనలు రావ్ అది మీకు కొడ  తెలిసే ఉంటుంది.  

ఆమె మనుసులోకి   చిన్నవయసులోనే  చిగురించిన ఓ చిన్న ప్రేమ కథ.  
ఒక్క అమ్మాయి జీవితంలో వేసవి కాలంలో   ఎండిపోయిన చెట్లు  చిగురించే విధముగా ఓ చిన్నరి జీవితం లో ఒక ప్రేమ  చిగురించింది. 
  
 అది ఏవిధముగా మొదలైందో  చూదాం !


అది ఓ చిన్న పల్లెటూరు అక్కడ పచ్చని వారి చేలల్లో  చిరు పాటలు పడుతూ తిరిగే కోయిలల
 గానాలతో.   
ఎటుచూసినా పచ్చని పైరు పొలాలలో ఆడుకుంటున్న పక్షుల సందళ్ళ తో 
చెంగు చెంగు న ఎగురుతున్న పంట కాలువలలో చేపలు సంవళ్ళ తో.   
 ఉదయానే పోదు పొడిచే  వారి  కంకి సువాసనలతో  ఎంతో సంతోషంగ ఉంది  ఆ వూరు  
అది ఒక్క చిన్న పల్లెటూరు.  


ఆ చిన్న పల్లెటూరులో ఏ ఎటువంటి స్కూల్ లేని కారంణంగా పక్కనేన్నే వున్నా ఊరిలో చదువుకోటానికి ప్రతిరోజు 2 మైళ్ళు దూరం కాలినడకతో  వెళ్తూవుంటారు కదా!  చాలామంది  స్కూళ్ళుకి ? 

అదే విధంగా ఈ కధలో కొడ  ఇలానే మొదలయింది.   ఆ అమ్మాయి ప్రతి రోజు స్కూల్ కి  వారి స్నేహితులతో కలిసి ఎంతో సంతోషం గ వెళ్తుండేది,  తాను  8th క్లాస్ ఇంగ్లీష్ మీడియం చదువుతుంది.  

exams start ఐనవి ఏట వేసవి కలం సెలవలకు వారి అమ్మమ్మ వారి ఇంటికి వెళ్తుండేది 
exams complete  కావటం తో ఈ సవంత్సరం ఎప్పటి ల నే వారి అమ్మమ్మ గారి ఇంటికి వెళ్లిది 
 వెళ్లినా కొన్నిరోజులకి ???????????? 


 The second part camming soon 






Comments

Popular posts from this blog