Skip to main content

Comments

Popular posts from this blog

ఈది  ఒక  8th   క్లాస్ love story  friends ఇది ఒక రియల్ లవ్ స్టోరీ           ఆ వయసులో వున్నా వారికి  చదువు లేదా అట్టలు  తప్ప  ఎటువంటి ఆలోచనలు రావ్ అది మీకు కొడ  తెలిసే ఉంటుంది.   ఆమె మనుసులోకి   చిన్నవయసులోనే  చిగురించిన ఓ చిన్న ప్రేమ కథ.   ఒక్క అమ్మాయి జీవితంలో వేసవి కాలంలో   ఎండిపోయిన చెట్లు  చిగురించే విధముగా ఓ చిన్నరి జీవితం లో ఒక ప్రేమ  చిగురించింది.      అది ఏవిధముగా మొదలైందో  చూదాం ! అది ఓ చిన్న పల్లెటూరు అక్కడ పచ్చని వారి చేలల్లో  చిరు పాటలు పడుతూ తిరిగే కోయిలల  గానాలతో.    ఎటుచూసినా పచ్చని పైరు పొలాలలో ఆడుకుంటున్న పక్షుల సందళ్ళ తో  చెంగు చెంగు న ఎగురుతున్న పంట కాలువలలో చేపలు సంవళ్ళ తో.     ఉదయానే పోదు పొడిచే  వారి  కంకి సువాసనలతో  ఎంతో సంతోషంగ ఉంది  ఆ వూరు   అది ఒక్క చిన్న పల్లెటూరు.   ఆ చిన్న పల్లెటూరులో ఏ ఎటువంటి స్కూల్ లేని క...